ఈ పయనం తీరం చేరేనా...- 20

  • 7.1k
  • 3.2k

ముందుగా 1-19 భాగాలూ చదివాకా ఇది చందవండి అప్పుడే కధ అర్ధం అవుతుంది..గీతా " ఎంటి ఇది షివి.. అతను కావాలి అని ఇలా ప్రవర్తిస్తూ వుంటే నువ్వు సైలెంట్ గా వుండటం నాకు ఏమి నచ్చలేదు.. అనిరుధ్ అన్నయ్య కి చెప్పొచ్చు కదా.. అన్నయ్య చూసుకునే వాడు.." అని అనింది..అనిరుధ్ పేరు విన్న అపురూప ఏదో లోకం లోకి వెళ్ళిపోయింది.. తను కాలేజ్ లో జాయిన్ అయిన రోజులు గుర్తు చేసుకుంది..అపురూప ఒక అనాధ.. తనకి అంటూ ఎవరు లేరు కానీ.. తను పెరిగిన అనాధాశ్రమం కొంచిం మంచిదే.. అక్కడ ప్రేమగా దగ్గరకి తీసుకునే గార్డియన్ వుండేవాళ్ళు.. తిండి కి కానీ గుడ్డ కి కానీ చదువు కి కానీ ఎలాంటి లోటు లేదు.. అందులోనూ అపురూప చాలా తెలివైనది.. చదువులో ముందు వుండేది.. అలాగే తన చదువులో బాగా రానిస్తు.. డాక్టర్ అవ్వాలి అనుకుంది.. అందుకు ఎక్కువ కర్చు