ఈ పయనం తీరం చేరేనా...- 13

  • 7.4k
  • 4.2k

ఆ అమ్మాయి " సారీ బాస్.. నేను ఆ టేబుల్ లో కూర్చొని వున్నాను.. ఇందాక మీకు ఈ జూస్ సర్వ్ చేస్తున్న అతను మా పక్క టేబుల్ మీద పేట్టి ఏదో ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి ఇందులో కలిపి మీకు ఇచ్చాడు.. ఎందుకో అతని వాలకం చూస్తే డౌట్ వచ్చి ఎవరికి ఇస్తున్నది చూసాను మీకు ఇచ్చాడు.. ఒక వేళ అది ప్రమాదకరం అయితే.. వామ్మో.. అందుకే ఇలా చేశాను.. కావాలి అంటే నేను ఇంకో జూస్ ఆర్డర్ చేస్తాను.." అని సర్వర్ నీ పిలబోయి ఆగి " బెటర్ మీరు ఇక్కడ వున్న అంతా సేపు కొంచెం జాగ్రత్తగా వుంటే మంచిది.. ఇప్పుడు ఇలాంటివి ఏమీ వద్దులెండి బాస్.." అని చెప్పి తను ఇంటి నుండి తెచ్చుకున్న వాటర్ బాటిల్ అతనికి ఇచ్చి వెళ్ళిపోయింది..అసద్ మాత్రం అలానే వున్నాడు.. అతని ఫ్రెండ్ కదపటం తో ఈ లోకం