ఈ పయనం తీరం చేరేనా...- 12

  • 6.4k
  • 3.5k

పర్వీన్ " నువ్వు ఆఫీస్ కి వెల్లావు కదా రా.." అని అన్నారు.. ప్రణయ్ " ఒక ఫైల్ నీకు ఇచ్చాను కదా ఇంపార్టెంట్ అని అది మర్చిపోయి వెళ్ళాను.. గుర్తు వచ్చి వస్తె మీరు కనిపించలేదు.. గంగ నీ అడిగితే గార్డెన్ లో వున్నారు అంటే వచ్చాను.. అంతే ఇక్కడే ఆగిపోయాను.."పర్వీన్ " ఎంత సేపు అయ్యింది రా వచ్చి..." ప్రణయ్ " మా చెల్లి డాన్స్ మొదలు పెట్టక ముందు.." పర్వీన్ ' సరిపోయింది ' అన్నట్టు లుక్ ఇచ్చి ఇంక ఎవరివో చప్పట్లు వినపడుతు వుంటే అటు చూశారు.. పైగా అసద్ చప్పట్లు కొడుతూ వున్నాడు.. ఏదో ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాడు...పర్వీన్ కి ప్రణయ్ కి షాక్ గా వుంది..అసద్ ఎప్పటి నుండి చూస్తున్నాడు..?? అని డౌట్ వచ్చింది.. అసలు అసద్ ఎప్పటి నుండి చూస్తున్నాడు.. ప్రణయ్ ఇంక ఆఫీస్ కి రాలేదు అని ఒక ఇంపార్టెంట్