అందమైన పరిచయం

  • 26.5k
  • 3
  • 8.9k

అర్ధరాత్రి సమయం పది గంటలు చుట్టుపక్కల ఎవరూ కనబడటం లేదు రోడ్డు మీద ఎవరూ లేరు రాత్రిపూట రోడ్లను ఊడ్చే వాళ్ళని చూపిస్తాం రోడ్డు మీద నుంచి కెమెరా అలా ముందుకు వెళుతూ ఉంటుంది బ్యాక్ గ్రౌండ్ లో హీరో మాట్లాడుతూ ఉంటాడుహీరో - మనం అనుకున్నట్టు మన జీవితం ఎప్పటికీ ఉండదు అలా ఉంటే నేను ఇప్పుడు ఇలా ఎందుకు ఉంటాను అని మాట్లాడుతూ ఉంటాడు కెమెరా హీరో దగ్గరికి వెళ్తుంది అక్కడ కూర్చొని హీరో కుక్కతో మాట్లాడుతూ ఉంటాడుహీరో - జీవితం అంటే నాలుగు అక్షరాలే కాదు వెళ్లి చూస్తే ఎంతో లోతు ఉంటుందంటే అప్పుడు నేను నమ్మలేదు ఇప్పుడు నా నమ్మకంతో ఎవడికి పని లేదు హీరో కుక్కతో మాట్లాడుతూ ఉంటాడు హీరో కుక్క తో మాట్లాడటం హీరోయిన్ చూస్తుందిఅంజలి - ఏంటి ఏమైంది కుక్కతో మాట్లాడుతున్నారుసాగర్ - ఏం లేదు నాలోని బాధ ఎవరికి చెప్పుకోవాలో