నీడ నిజం - 23

  • 3.8k
  • 1.6k

రాహుల్. కోమలా దేవి . మా అమ్మ.” మూడు పదులు దాటిన అ యువకుడిని జస్వంత్ పరిశీలన గా చూశాడు . సాదరం గా చేయి కలిపాడు . “ చెప్పండి. What can I do for you ?” మీకు ఆ అజ్ఞాత వ్యక్తి వివరాలు ఎలా తెలిశాయి ? రాహుల్ సూటిగా విషయాని కే వచ్చాడు . “ మీ ఊరి వాళ్ళ ద్వారా తెలిశాయి . “ కేవలం వాళ్ళు చెప్పిన వివరాలతో అంత సాహసం చేశారా ?” ‘సతి పై ఆర్టికల్ రాయటం సాహసమా ?” “ ఆర్టికల్ రాయటం సాహసం కాదు. చివర కొస మెరుపు జోడించటం “ రాహుల్ మాటలకు జస్వంత్ నవ్వాడు . “ మీ ఊహ కరెక్ట్ . ఆమె వివరాలు వేరే source ద్వా రా తెలిశాయి . అవి తెలిసిన తర్వాతే మీ ఊరు వచ్చాను