నన్ను మార్చిన ప్రేమ

  • 16.5k
  • 3
  • 5.5k

Writer :N.V.V.Babu హీరో : డిగ్రీ అయిపోయింది హీరోయిన్: స్టిల్ స్టడీయింగ్ వన్ డే మార్నింగ్............ హీరో నిద్ర పోతాడు...తనకు గతంలో జరిగిన సంఘటన కలలో గుర్తుకు వస్తూంది.... వెంటనే నిద్ర లేస్తాడు... అసలు ఏం జరిగింది .... ఇక్కడ నుండి పరిచయం ప్రారంభం అవుతుంది... మన హీరో తన షాపు కి బైక్ వేసుకుని వెళ్తాడు....దారిలో కొంచెం ట్రాఫిక్ వల్ల లేట్ అవుతుంది..... ఇంతలో అతని షాపు ఓనర్ కాల్ చేస్తాడు (ఫోన్ రింగ్ అవుతుంది) షాపు ఓనర్ ఫోన్ లో తిడుతూ వుంటాడు..... అప్పుడు మనోజ్ తన ఫ్రెండ్స్ తో అటుగా వస్తున్న అమ్మాయి కనిపిస్తూంది.....హా అమ్మాయిని చూసిన వెంటనే మనోజ్ లో ఏదో తెలియని సంతోషం... తన బాస్ తిట్టినా తిట్లు అన్నీ మర్చిపోయి.... అలానే చూస్తున్నాడు ఇంతలో అమ్మాయి దగ్గరికి వచ్చి..... మేఘన : ఓయ్ అబ్బాయి ఏంటి ఆలా చూస్తున్నవ్....(అని అడుగుతుంది) (మనోజ్ తన