నీ జతలో..

  • 42k
  • 2
  • 12.3k

టైం చూస్తే పదకొండు దాటిందిఒక అమ్మాయి హడావిడిగా రెడీ అవుతుందిఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయి బయటికి వచ్చివెంటనే తన వెళ్లాల్సిన చోటికి అడ్రస్ చెప్పిక్యాబ్ ఎక్కికూర్చుందిఒక అర్థగంట తర్వాత తను వెళ్ళాల్సిన చోట దిగిందిఅప్పటికే ఒక అతను చాలాఅసహనంగా ఎదురుచూస్తూ ఉన్నాడుదిగిన వెంటనే ఫాస్ట్ గా అతని దగ్గరకు వచ్చిందిఅతడు ఆమె వైపు చిరాకుగా చూశాడుసారీ సారీ ప్లీజ్ ప్లీజ్ సారీఅదేంటో తొందరగానే బయల్దేరానుట్రాఫిక్ లో లేట్ అయిపోయింది అని చెప్పింది ఆ అమ్మాయ్ నువ్వు ఎప్పుడు ఇటువంటి పనే కదా చేసేదిఎన్నిసార్లు చెప్పినా మాములే కదా...నేను నీకు టైం కి రమ్మని చెప్పినా నీకు అర్థం కాదావాట్ ఇస్ థిస్ టైంమెయింటైన్ చేయమని చెప్పాను నీకుకానీ అప్పుడు మాత్రం చెప్పినట్లు వింటావు కానీమళ్ళీ మాములే...అన్నాడు విసుగ్గా రాజ్ రియల్లీ వెరీ సారీప్లీజ్ అర్థం చేసుకో అంది తను...ఏమి అర్థం చేసుకోవాలిఅప్పటి నుంచి నీకు చెబుతూనే ఉన్నానుఇదంతా టైం వేస్ట్నాకు