ప్రేమ మరియు ముగింపు - 3

(11)
  • 30.6k
  • 14.2k

హైదారాబాద్ నుండి మెదక్ వెళ్లాను మెదక్ లో చాలా సేపు వైట్ చేశాను. నైట్ 12 30.కి లక్ష్మి నాకు ఫోన్ చేసి వాళ్ల villege కి రావడానికి అడ్రెస్ చెప్పింది లక్ష్మి. నేను తను చెప్పినట్టే వాళ్ళ villege దగ్గరకి వఛ్చాను. నేను వాళ్ళ villege లో ఉన్నాను అని లక్ష్మి కి చెప్పను దానికీ లక్ష్మి హ సరే నేను బైటికి వస్తున్నాను అగు అని చెప్పింది. ఆ villege లో లక్ష్మి ఇళ్లు ఎక్కడ ఉందొ అని వెతుకుతూ డైరెక్ట్ బైక్ తీసుకోని ఓక ఇంటి ముందు ఆగాను 5 నిమిషాల తరువాత ఆ ఇంట్లో నుండి ఎవ్వరో బైటికి వచ్చారు. కొంచం ముందుకు వచ్చింది