ప్రేమ మరియు ముగింపు - 1

  • 35.8k
  • 1
  • 15.7k

హాయ్ నా పేరు అర్జున్.....నేను ఓక మిడిల్ క్లాస్ అబ్బాయ్ ని నేను hyd లో ఓక జాబ్ చేస్తూ ఉంటాను.మా శాప్ ముందు ఓక ఇల్లు వుండేది అందులో ఓక ఫ్యామిలి ఉండేది.నేను నా పని చేసుకొని నైట్ 10:00కి. ఇంటికివెళ్ళేవన్నీఓక రోజు మా షొప్ ముందు ఉన్న ఇంట్లో నుండీ ఓక అమ్మాయ్ బైటికి వస్తుంది ఆ అమ్మాయ్ పేరు లక్ష్మి.నాకు దేవుడు ఇచ్చినా వరం. తను రోజు నన్ను చూసేది నేను నా పని నేను చేసుకొని వీళ్ళెవాన్నీ ఓక రోజు లక్ష్మి నా దగ్గరకు వచ్చి నీతో కొంచెం మాట్లాడాలి అన్నది దానికి నేను ok అని చెప్పను నేను నా ఫ్రెండ్ భరత్ ఇద్దరం కలిస