...అన్వి K ...

  • 44.9k
  • 4
  • 13.7k

రాత్రి 11.46 "మేను తాకిన గాలి తరం కూడా కాలేదు... ఆ క్షణం... " "నా స్వేద వర్షపు జడులని ఆపటం..." బహుశా... " కళ్ళలోని సంద్రాలు జారటానికి... కనుల గటపలు ఇరుకు అయ్యాయేమో..." అన్నట్లుగా...చెమటలు... "హే నీ కన్నా నేనే ముందు అన్నట్లు కన్నీళ్లు..." పోటాపోటీ గా వస్తున్నాయ్... కళ్ళలో జారుతున్న... నీళ్లు వల్ల ఫోన్ స్క్రీన్ కూడా సరిగ్గా కనపడట్లేదు... వీడియో కాల్ లో.... అటు వైపు "వాడి" స్థితి కూడా ఇలానే... ఇంతకీ ఏంటి నీ భాద అనుకుంటున్నారా...??? ప్రేమా....? ప్రేమే గమనం..? ప్రేమే... కమనం...?️?️ ప్రేమే... చరణం....??? ఆ ప్రేమే... సర్వస్వం.....???? నాది కూడా ఇలాంటి ఒక అందమైన ప్రేమ కథే... మరి ఇంత అందమైన ప్రేమ కధలో భాద ఎందుకు పాపా...?? అంటారా... నా బాధ కి కారణం నా ప్రేమే... ...??? ఆనందాన్నీ, భాద ని సమర్ధవంతం గా సమతుల్యం చేస్తున్న ప్రేమ...