ప్రేమ ప్రయాణం - 4

  • 21.3k
  • 1
  • 7.8k

సంధ్య - ప్రణయ్ ల విషాద ప్రేమ గాథ సంధ్య ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి వాళ్ళ సొంత ఉరు కేరళ వాళ్ళ నాన్నగారు అక్కడ వ్యాపారం చేసుకునేవారు. తాను అక్కడ వాళ్ళా అమ్మమ్మగారి ఇంటిలో ఉండి చదువుకొంది అయితే చిన్నతనం లొనే సంధ్యకి వాళ్ళ అత్తకొడుకుని ఇచ్చి పెళ్లి చేయటానికి పెద్దలు మాట్లాడుకున్నారు అయితే సంధ్యకి తెలియని వయస్సులో పెద్దలు చెప్పిన దాని ప్రకారం తనకు కాబోయే భర్త వాళ్ళ బావే అని అనుకునేది కానీ తన మనస్సులో వాళ్ళ బావ మీద ప్రేమ ఉందా లేదా అని తెలుసుకోలేక పోయింది. తనకు వాళ్ళు చెప్పారుకనుక అదే ప్రేమ అని అనుకునేది. కేరళ నుండి తమిళనాడు కొన్ని రోజులు వాళ్ల నాన్నగారు వ్యాపార నిమిత్తం కుటుంభంతో వాళ్లు వెళ్ళవలిసి వచ్చింది తనని కూడా వాళ్ళు తీసుకుని వెళ్లిపోయారు. అక్కడ అల్లికలు, కుట్లు, అలాంటివి నేర్చుకుంది. కానీ వాళ్ళ పరిస్థితి