ప్రేమ ప్రయాణం - 2

  • 36.2k
  • 2
  • 16.2k

నరేష్ వాళ్ళ అమ్మ నాన్నలకి ముద్దుల కొడుకు నరేషకి ఇద్దరు చెల్లెళ్లు. ఇద్దరు చాలా తెలివైన వారు. చదువులో కూడా. నరేష్ కి చిన్నపటినుంచి కూడా ఫోటో గ్రాఫీ అంటే చాలా ఇష్టం. కానీ అది నరేష్ వాళ్ల తల్లిదండ్రులకు నచ్చేది కాదు. ఎప్పుడు కూడా చదువు కోమని చెప్పేవారు. నరేష్ 10థ్ క్లాస్ అయ్యాకా ఇంటర్లో జాయిన్ అయ్యాడు. ఇష్టంలేకున్న కూడా ఇంటర్ కంప్లీట్ చేసాడు. ఇంటర్ తరువాత నరేష్ కుటుంబ పరిస్థితి రీత్యా ప్రైవేట్ గా డిగ్రీ చదువుకొంటూ ఒక కంపెనీలో కలెక్షన్ ఏజెంట్ గా పనిచేసేవాడు.నరేష్ వాళ్ల అమ్మమ్మా వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వెళ్తుండేవాడు. అక్కడ కొన్ని రోజులుండీ వచ్చేవాడు. అక్కడ దగ్గర లో నరేషకి దగ్గర బంధువులు ఉన్నారని వాళ్ళ అమ్మమ్మా వాళ్ళు చెప్పగా నరేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళని పలకరించి నరేష్ ఇంటికి వెళ్తుండగా నరేష్ కి మువ్వల శబ్దం వినిపించింది. నరేష్