ఒక వేళ అమ్మాయి దేవదాసు అయితే

  • 21.5k
  • 3
  • 6.3k

ఈ కాలంలో అమ్మాయిలు ,అబ్బాయిలు ప్రేమించుకోవడం సర్వసాధారణం . కానీ మామూలుగా అమ్మయిల కోసం అబ్బాయిలు దేవదాసులు కావడం మనం చూసి ఉంటాం కానీ ఒక అబ్బాయి కోసం ఒక అమ్మాయి దేవదాసు అయితే ఎలా ఉంటుంది అనే దాని మీద ఈ కథ కొనసాగుతుంది. మాధవ్ .ఈయన ఒక స్కుల్ టీచర్. ఇతను వీల్ల ఊరికి దూరంలో ఉండే నానపల్లి గ్రామంలో టీచిఃగ్ చేసే వాడు .అక్కడే ఒక రూం తీసుకొని ఉంటున్నాడు . ఈయన్ని రమేష్ ఒకసారి రోడ్లో తన మనీ బ్యాగ్ పోగొట్టుకోవడం వలన వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది . మాధవ్ రమేష్ తో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు....అలా ఒకరోజు రమేష్ తన కాలేజి నుండి ఇంటికి పోకుండా మాథవ్ ఇంటికి వెళ్లాడు.అపుడు మాధవ్ సారు రమేష్ తో ఏంటి రమేష్ ఎప్పుడు నా రూంకి రమ్మన్నా వచ్చేవాడివి కాదు , మరి ఇప్పుడు రావడానికి గల