ధర్మ, వీర ని అక్కడ్నుండి తీస్కుని వెళ్ళిపోతాడు. తరువాత రోజు, పోలీసులు శివయ్య గారి ఇంటికి వస్తారు. శివయ్య :- "ఏమైంది, ఎందుకు ఇంతమంది పోలీసులు వచ్చారు."పోలీస్ ఇన్స్పెక్టర్ :- "సూర్య గారు మీ కొడుకే కద?"శివయ్య :- "అవును ఇన్స్పెక్టర్ గారు."ఇన్స్పెక్టర్ ...