"ఈ పాము ఎందుకు నా వెంటే పడుతోంది? ఇంకా ఎంత దూరం ఉంది ఈ అడవి? అమ్మా.. నా వల్ల కావట్లేదు.. ఇంక నేను ఒక్క అడుగు కూడా వేయలేను!" చుట్టూ కటిక చీకటి. అది అడవి కాదు, ఒక చీకటి సొరంగం లాంటి భయం. ఎక్కడ చూసినా ఎత్తుగా పెరిగిన చెట్లు, వాటి కొమ్మల నుండి వేలాడుతున్న తీగలు. గాలి కూడా బరువుగా వీస్తోంది. కాళ్ళ కింద ఎండిపోయిన ఆకులు చిటపటమంటున్నాయి. ధరణి వేగంగా పరిగెడుతోంది. ఆమె నుదిటిపై చెమట ధారగా కారుతోంది, గుండె వేగంగా, బిగ్గరగా కొట్టుకుంటోంది. ఆమె వెనుకే, సరిగ్గా రెండు అడుగుల దూరంలో ఒక భారీ నల్లటి పాము. నోరు తెరిచి, కోరలతో ఆమెను కాటేయడానికి సిద్ధంగా ఉంది. దాని బుస్సుమనే శబ్దం ఆ నిశ్శబ్ద అడవిలో మరింత భయాన్ని పుట్టిస్తోంది. బయటకు వెళ్ళే దారి ఎక్కడా కనిపించడం లేదు.
అర్జును - 1
"ఈ పాము ఎందుకు నా వెంటే పడుతోంది? ఇంకా ఎంత దూరం ఉంది ఈ అడవి? అమ్మా.. నా వల్ల కావట్లేదు.. ఇంక నేను ఒక్క కూడా వేయలేను!"చుట్టూ కటిక చీకటి. అది అడవి కాదు, ఒక చీకటి సొరంగం లాంటి భయం. ఎక్కడ చూసినా ఎత్తుగా పెరిగిన చెట్లు, వాటి కొమ్మల నుండి వేలాడుతున్న తీగలు. గాలి కూడా బరువుగా వీస్తోంది. కాళ్ళ కింద ఎండిపోయిన ఆకులు చిటపటమంటున్నాయి. ధరణి వేగంగా పరిగెడుతోంది. ఆమె నుదిటిపై చెమట ధారగా కారుతోంది, గుండె వేగంగా, బిగ్గరగా కొట్టుకుంటోంది.ఆమె వెనుకే, సరిగ్గా రెండు అడుగుల దూరంలో ఒక భారీ నల్లటి పాము. నోరు తెరిచి, కోరలతో ఆమెను కాటేయడానికి సిద్ధంగా ఉంది. దాని బుస్సుమనే శబ్దం ఆ నిశ్శబ్ద అడవిలో మరింత భయాన్ని పుట్టిస్తోంది. బయటకు వెళ్ళే దారి ఎక్కడా కనిపించడం లేదు.పరుగెడుతూ పరుగెడుతూ ఒక్కసారిగా ఆమె కళ్ళ ముందు పురాతనమైన, ...మరింత చదవండి
అర్జును - 2
లక్ష్మీ: అర్జున్, నువ్వు వెళ్ళడానికి వీలు లేదు.... నేను ఒప్పుకోను ఆ ఊరిలో ఉండడానికి నేను ఒప్పుకోను.అర్జున్: మామ్, ప్లీజ్ నేను వెళ్ళాలి. అది ఓక గా నా డ్యూటీ నేను చేయాలి మామ్.లక్ష్మీ: సరే, వెళ్ళు. కానీ, మా అన్నయ ఇంట్లో ఉండాలి. అక్కడ ఏ ఉండి పని చేస్కో. నాకు అభయంత్రం లేదు అర్జున్.....అర్జున్: ఓకే, మామ్. బట్ వన్ కండిషన్. వాళ్ళకి నేను ఏం పని చేస్తున్న అని ఏ విషయం చెప్పదు. నేను క్యాజువల్ గానే వచ్చా అని చెప్పాలి. అలా ఐతే నీ నేను అక్కడ వుంటా. లేకపోతే నేను ఉండను.....సరే, అని.ఫోన్ తీసుకొని రాఘవ కి కి ఫోన్ చేస్తుంది లక్ష్మీ.....రాఘవ: మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావ్ లక్ష్మీ?? ఒకసారి చెప్తే అర్థం కాద నీకు...???లక్ష్మీ: అన్నయ్య, నాకు తెలుసు నువ్వు నా మీద కోపం గా ఉన్నావ్ అని? కానీ, ...మరింత చదవండి
అర్జును - 3
అబ్బా ఏంటి రా బాబు ఈ రోడ్ లు ఇలా ఉన్నాయి? అసలు ఆ ఇల్లు ఎక్కడ ఉందో ఏమో? ఇంటికి పోయే లోపు నేను పోయేలా ఉన్న. అని అనుకుంటూ రోడ్ పైన నడుస్తూ ఉంటాడు రెండు బ్యాగ్స్ వేసుకొని..... అర్జున్.అర్జున్ అలా వస్తూ ధరణి నీ చూస్తాడు. కానీ, విషయం ఏంటి అంటే, ధరణి ఇంకా అర్జున్ కి ఒకరికి ఒకరు తెలుదు.అర్జున్: హలో, ఏవండీ.... ఇక్కడ రాఘవ గారి ఇల్లు ఎక్కడ కాస్త చెప్తారా?ధరణి: ఏంటి, మా నాన్న గురించి అడుగుతున్నాడు.? ఎవరు ఇతను? కొంప తీసి నిన్న అమ్మ అన్నట్టు పెళ్ళి చూపులు చూడ్డానికి వచ్చారా? అని మనసులో అనుకుంటుంది.అర్జున్ చిరాకుగా.... నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే, ఎక్కడ చూస్తున్నావ్ నువ్వు? ఏం ఆలోచిస్తున్నావ్?ధరణి: అసలు,,మీరు ఎవరు?? మీరు ఆయనకు ఏం అవుతారు? ఏ పని మీద వచ్చారు ఇక్కడ కి?అర్జున్: ఆయన కి ...మరింత చదవండి