ఒక పెద్ద నగరంలో ఎడ్యురైస్ ఇన్‌స్టిట్యూట్ అనే పోటీ పరీక్షల శిక్షణా కేంద్రం ఉండేది. అందులో కొత్తగా విద్యార్థులు చేరుతున్నారు. ఒక రోజు సియా అనే అమ్మాయి పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ట్రైనింగ్ కోర్సులో చేరింది. ఆమె ఆలస్యంగా చేరినందువల్ల ఆఫీస్ సిబ్బంది ఆమెను చూసి నీ బ్యాచ్ E11, వెళ్లి అక్కడ క్లాస్‌లో కూర్చో అని చెప్పారు. సియా వెంటనే E11 బ్యాచ్ క్లాస్‌కి వెళ్లింది. ఆ రోజు నుండి క్లాసులు రోజూ జరుగుతున్నాయి. కొన్ని రోజుల తర్వాత ఒక రోజు E11
మజిలీ చాప్టర్ - 1
ఒక పెద్ద నగరంలో ఎడ్యురైస్ ఇన్‌స్టిట్యూట్ అనే పోటీ పరీక్షల శిక్షణా కేంద్రం ఉండేది. అందులో కొత్తగా విద్యార్థులు చేరుతున్నారు. ఒక రోజు సియా అనే పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ట్రైనింగ్ కోర్సులో చేరింది. ఆమె ఆలస్యంగా చేరినందువల్ల ఆఫీస్ సిబ్బంది ఆమెను చూసి నీ బ్యాచ్ E11, వెళ్లి అక్కడ క్లాస్‌లో కూర్చో అని చెప్పారు. సియా వెంటనే E11 బ్యాచ్ క్లాస్‌కి వెళ్లింది. ఆ రోజు నుండి క్లాసులు రోజూ జరుగుతున్నాయి. కొన్ని రోజుల తర్వాత ఒక రోజు E11 బ్యాచ్ క్లాస్ మరో ఎడ్యురైస్ బ్రాంచ్ దగ్గరికి మార్చబడింది. కానీ సియాకు ఆ విషయం తెలియదు. ఆఫీస్‌లో అడిగి కొత్త బ్రాంచ్ అడ్రెస్ తెలుసుకొని అక్కడికి వెళ్లింది. కొత్త బ్రాంచ్‌కి వెళ్లాక ఆమె కన్ఫ్యూజ్ అయింది. ఎడమవైపు, కుడివైపు రెండింట్లోనూ క్లాసులు జరుగుతున్నాయి. ఏది E11 క్లాస్ అనేది అర్థం కాక బయటే ఆలోచిస్తూ నిలబడి ఉండిపోయింది. ...మరింత చదవండి