కేశవ s o కృష్ణ

(0)
  • 759
  • 0
  • 241

" ఆహ్ " బాధతో ఒక అరుపు ఆ అరుపు నుండి పుట్టిందే మన కథ.... ఇంకొద్ది నిమిషాల్లో నా ప్రాణం పోతుంది అని నాకు అర్థం అవుతుంది..... చిన్నప్పుడు ఎవరో చెప్పేవాళ్ళు చనిపోయే ముందు మన జీవితం మొత్తం మన కళ్ళ ముందు కనిపిస్తుందట..... నిజమే ఇప్పుడే నాకు తెలుస్తుంది.... నా జీవితం తెరలు తెరలుగా కనిపిస్తుంది...... నా చావు నన్ను పిలుస్తున్న నాకు ఈసారి సంతోషంగా ఉంది.... ఏమి సాదించలేకుండ పోతానేమో అని బాధ పడ్డాను కానీ ఇప్పుడు ఆ బాధ లేదు.... ఎందుకో తెలుసా రండి చెప్తాను.... ఇంతకు నా పేరు చెప్పలేదు కదూ మీకు..... నా పేరు " కేశవ్ " నాకో ఇరవై ఏడు ఏళ్ళు..... ఇప్పుడు ఏజ్ ఎందుకు చెప్పానో తెలుసా ఇన్ని సంవత్సరాలలో నేను ఏమ్ సాధించానో మీకు చెప్పలిగా అందుకే.....

1

కేశవ s o కృష్ణ - 1

కేశవ S/o కృష్ణ " ఆహ్ " బాధతో ఒక అరుపు ఆ అరుపు నుండి పుట్టిందే మన కథ....ఇంకొద్ది నిమిషాల్లో నా ప్రాణం పోతుంది అని నాకు అర్థం అవుతుంది..... చిన్నప్పుడు ఎవరో చెప్పేవాళ్ళు చనిపోయే ముందు మన జీవితం మొత్తం మన కళ్ళ ముందు కనిపిస్తుందట..... నిజమే ఇప్పుడే నాకు తెలుస్తుంది.... నా జీవితం తెరలు తెరలుగా కనిపిస్తుంది......నా చావు నన్ను పిలుస్తున్న నాకు ఈసారి సంతోషంగా ఉంది.... ఏమి సాదించలేకుండ పోతానేమో ...మరింత చదవండి