ఒక గుడిలో ఇద్దరూ ముసలివాళ్ళ ప్రార్థనతో ఈ కథ మొదలవుతుంది.దేవుణ్ణి ఇలా కోరుకుంటారు ఎంతోమందికి సాయం చేసి ఎందరో రైతులను ఆదుకున్నారు దారితప్పుతున్న వాళ్ళని ఒక దారికి తెచ్చారు అలాంటి వ్యక్తికి ఇలాంటి శిక్ష.అని ఏడుస్తూ దేవుని కోరుకుంటారు,ఒక ఇంట్లో మంచం మీద ఒక పెద్దాయన రాజరామ్ ని పిలవండి అని రొప్పుతూ అంటారు.5 నిమిషాల తరువాత రాజరామ్ గారు వచ్చి అయ్యా అని బాధతో వస్తారు.రాజ నా చావు నాకు కనపడుతుంది,రమేష్ వాళ్ళ పిల్లల్ని దారిలో పెట్టమని నాతో చెప్పారు నేను ఆ పని నీకు అప్పగిస్తున్నాను అని దగ్గుతూ చెప్తారు అయ్యా నిన్ను నేను బ్రతికించుకుంటాను నీకేం కాదు అని రాజరాం అంటారు.రాజ వాళ్ళని నువ్వే మార్చాలి అని రెండు సార్లు చెప్పి రాజరాం గారి చేతిలో చెయ్యివేసి తుదిస్వాస విడుస్తాడు.రాజరాం కళ్ళు మూసుకుని మీ కోరిక నేను తీరుస్తాను అని మనసులో అనుకుంటాడు అప్పుడు రాఘవేంద్రగారు చనిపోయిన విషయం రమేష్ గారికి చెప్తారు అందరు వచ్చి అంత్యక్రియలు జరిపిస్తారు.

1

కాపరి - 2

Episode -2రాజారాం గారు బస్సు దిగి ఒక teaకొట్టు దగ్గరికి నడుచుకుంటు వస్తాడు అక్కడ వాళ్ళ మిత్రుడుతో ఇలా అంటాడు. రేయ్ నారాయణ బాగున్నావా అని అప్పుడు నారాయణ రాజారాం గారి ముఖంలో దిగులు కనిపెట్టి బాగానే ఉన్నాం కాని, నువ్వే బాలేదు ఏమైందిరా అని నారాయణ అడుగుతాడు. అప్పుడు రాాాజరాం గారు, జరిగింది మొత్తం వాళ్ళు మిత్రునికి చెప్తాడు. అంటే ఆ గొర్రెలి మార్చడానికి నికొక కాపరి కావాలి. అంతేగా. అని వాళ్ళ . అంటాడు. అవును రా అని రాజారాం గారు అంటారు. సరే పదా రాజరాం గారిని hoster దగ్గరకి తీసుకువెళ్తారు Hostel దగ్గరకి వచ్చిన తరువాత వాళ్ళ ఎదురుగా ఒకళను. 1. తల్లకిందులుగా ఉండి నన్ను ఎవరైన కాపాడండి చంపేస్తున్నాడు అని అరుస్తాడు. అప్పుడు మన హీరో నడుము దగ్గర ఒక్క గుద్దు . అప్పుడు వాడు గింగిరాలు తిరిగి మాములుగా నిలబడతాడు. రా ...మరింత చదవండి