గుండె చప్పుడు

(8)
  • 63.4k
  • 0
  • 23.1k

నా పేరు పూజ. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా డాడీ ఒక ఆటో డ్రైవర్. మా మమ్మీ ఊరికి దగ్గర్లో ఉన్న ఒక కంపెనీ కి వెళ్తుంది. నాకు ఒక అక్క తన పేరు సాహితి.తను నాకంటే 3 సంవత్సరాలు పెద్దది. నేను ఇంటర్ కంప్లీట్ చేసి ఇంట్లో ఖాళీగా ఉన్నాను. దగ్గర్లో చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్న ఎదో ఒక వంక పెట్టి వద్దు అనే దాన్ని ఎందుకంటే నాకు ఫైనర్ట్స్ చేయాలనీ కోరిక. డాడీ కి చాలా సార్లు చెప్పి చూసాను కానీ కన్వీన్స్ అవ్వలేదు. ఎందుకంటే డాడీ కి ఎలక్ట్రానిక్స్ అంటే చాలా ఇష్టం తాను ఎలాగో చేయలేకపోయారు కాబట్టి నన్ను అయినా ఇంజనీర్ చేద్దామని కంకణం కట్టుకున్నాడు. ఇక పది రోజుల్లో కాలేజీ లో జాయిన్ అవ్వాలి. అది తలుచుకుంటే చాలా భయమేస్తుంది ఎందుకంటే నేను ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు గర్ల్స్

కొత్త ఎపిసోడ్లు : : Every Sunday

1

గుండె చప్పుడు - 1

నా పేరు పూజ. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా డాడీ ఒక ఆటో డ్రైవర్. మా మమ్మీ ఊరికి దగ్గర్లో ఉన్న ఒక కంపెనీ వెళ్తుంది. నాకు ఒక అక్క తన పేరు సాహితి.తను నాకంటే 3 సంవత్సరాలు పెద్దది. నేను ఇంటర్ కంప్లీట్ చేసి ఇంట్లో ఖాళీగా ఉన్నాను. దగ్గర్లో చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్న ఎదో ఒక వంక పెట్టి వద్దు అనే దాన్ని ఎందుకంటే నాకు ఫైనర్ట్స్ చేయాలనీ కోరిక. డాడీ కి చాలా సార్లు చెప్పి చూసాను కానీ కన్వీన్స్ అవ్వలేదు. ఎందుకంటే డాడీ కి ఎలక్ట్రానిక్స్ అంటే చాలా ఇష్టం తాను ఎలాగో చేయలేకపోయారు కాబట్టి నన్ను అయినా ఇంజనీర్ చేద్దామని కంకణం కట్టుకున్నాడు. ఇక పది రోజుల్లో కాలేజీ లో జాయిన్ అవ్వాలి. అది తలుచుకుంటే చాలా భయమేస్తుంది ఎందుకంటే నేను ఫిఫ్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు గర్ల్స్ ...మరింత చదవండి