డెడ్ బాడీ

(20)
  • 37.5k
  • 4
  • 18.3k

అది ఊరి చివరున్న అందమైన బంగ్లా.....ఎవరో ఇద్దరు వ్యక్తులు ఫోన్ చేసి "సార్.మీరు ఒకసారి ఇక్కడకి రావాలి,ఇక్కడ ఇంటి నిండా శవాలే. మీరు త్వరగా ఊరి చివరున్న బంగ్లాకి రండి" అని అన్నాడు. అప్పుడు ఈ మాటవిన్న వెంటనే ఆ పోలీసాఫీసర్ అక్కడికి వెళ్లడానికి సిద్దమయ్యాడు. ఇంతలో తన ఫ్రెండ్ సి.ఐ.డి. ఆఫీసర్ పరుశురామ్ కి ఫోన్ చేసి ఈ విధంగా కాల్ వచ్చిందని చెప్పాడు. సి.ఐ.డి ఆఫీసర్ పరశురామ్ , అతని మిగతా టీమ్ తో అక్కడికి వెళ్లాడు. ఆ బంగ్లా వద్దకు చేరుకున్న వీరికి అక్కడ దూరంగా కొండమీద కనిపిస్తున్న బంగ్లా వద్ద ఐదుగురు వ్యక్తులలో ఒకడు పరుగెత్తుకుంటూ వీరి వద్దకు వచ్చి"సర్! సర్! మీరు నాతోపాటు ఇటుగా రండి.ఆ దారిలో పోతే అన్నీ ముళ్లులే ఉంటాయి" అని అనగా ,అతనితో పాటు ఆ వచ్చిన పోలీసాఫీసర్ , సి .ఐ.డి. ఆఫీసర్ , అతని టీమ్ వెళ్లారు.అయితే దారిలో

కొత్త ఎపిసోడ్లు : : Every Saturday

1

డెడ్ బాడీ - 1

అది ఊరి చివరున్న అందమైన బంగ్లా.....ఎవరో ఇద్దరు వ్యక్తులు ఫోన్ చేసి "సార్.మీరు ఒకసారి ఇక్కడకి రావాలి,ఇక్కడ ఇంటి నిండా శవాలే. మీరు త్వరగా చివరున్న బంగ్లాకి రండి" అని అన్నాడు. అప్పుడు ఈ మాటవిన్న వెంటనే ఆ పోలీసాఫీసర్ అక్కడికి వెళ్లడానికి సిద్దమయ్యాడు. ఇంతలో తన ఫ్రెండ్ సి.ఐ.డి. ఆఫీసర్ పరుశురామ్ కి ఫోన్ చేసి ఈ విధంగా కాల్ వచ్చిందని చెప్పాడు. సి.ఐ.డి ఆఫీసర్ పరశురామ్ , అతని మిగతా టీమ్ తో అక్కడికి వెళ్లాడు. ఆ బంగ్లా వద్దకు చేరుకున్న వీరికి అక్కడ దూరంగా కొండమీద కనిపిస్తున్న బంగ్లా వద్ద ఐదుగురు వ్యక ...మరింత చదవండి