వర్షం కురిసిన రాత్రి - 1

  • 126

ఒకరోజు రాత్రి  ఫుల్ గా వర్షం పడుతూ ఉంటుంది. కరెంటు కూడా పోతుంది. (హీరో పేరు:కేశవ)(హీరో నాన్న పేరు:జగదీష్)(హీరో అమ్మ పేరు:పద్మ):(హీరో అన్న పేరు:రాఘవ) కేశవ కరెంటు వస్తుందని ఎదురుచూస్తూ ఉంటాడు. అంటే కరెంట్ వస్తే అందరూ కలిసి అన్నం తినాలని కానీ ఎంతసేపు ఎదురుచూసిన కరెంటు రాదు. ఇంతసేపు కి కరెంటు రాకపోవడంతో  కేశవ వాళ్ళ అన్న రాఘవ (రాఘవ): రేయ్ కేశవ  ఈ కరెంటు వచ్చేలా లేదురా. ఇంకా అందరం కలిసి అన్నం తిందాం పదరా. అని రాఘవ కేశవ చెప్పుతాడు.(కేశవ): వస్తుంది ఏమోరా  కొద్దిసేపు చూద్దాం  అని కేశవ రాఘవ తో చెప్పుతాడు.(రాఘవ): కరెంటు వస్తుందో లేదో నాకు తెలియదు. రా నాకు అయితే అన్నం ఆకలి వేస్తుంది. రా నేను అయితే అన్నం పెట్టుకుని  తింటాను. మీరు వస్తే రండి. లేకపోతే లేదురా. అలా ఈ విధంగా  కరెంటు వస్తుందో రాదో  తెలియకపోవడంతో  అందరూ కలిసి  అన్నం తింటారు. అందరు కలిసి