అర్జును - 2

లక్ష్మీ: అర్జున్, నువ్వు వెళ్ళడానికి వీలు లేదు.... నేను ఒప్పుకోను ఆ ఊరిలో ఉండడానికి నేను ఒప్పుకోను.అర్జున్: మామ్, ప్లీజ్ నేను వెళ్ళాలి. అది ఓక ఆర్కియాలజిస్ట్ గా నా డ్యూటీ నేను చేయాలి మామ్.లక్ష్మీ: సరే, వెళ్ళు. కానీ, మా అన్నయ ఇంట్లో ఉండాలి. అక్కడ ఏ ఉండి పని చేస్కో. నాకు అభయంత్రం లేదు అర్జున్.....అర్జున్: ఓకే, మామ్. బట్ వన్ కండిషన్. వాళ్ళకి నేను ఏం పని చేస్తున్న అని ఏ విషయం చెప్పదు. నేను క్యాజువల్ గానే వచ్చా అని చెప్పాలి. అలా ఐతే నీ నేను అక్కడ వుంటా. లేకపోతే నేను ఉండను.....సరే, అని.ఫోన్ తీసుకొని రాఘవ కి  కి ఫోన్ చేస్తుంది లక్ష్మీ.....రాఘవ: మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావ్ లక్ష్మీ?? ఒకసారి చెప్తే అర్థం కాద నీకు...???లక్ష్మీ: అన్నయ్య, నాకు తెలుసు నువ్వు నా మీద కోపం గా ఉన్నావ్ అని? కానీ,