అంతం కాదు - 85

  • 429
  • 162

మొదలు పెడతాడు వాడు కోడి పిల్లల కరెంట్ షాక్ కొట్టిన కాకి పిల్లల గిలగిలా కొట్టుకుంటూ తన చేతిలోని కత్తిని వీడి చేస్తాడు కింద పడిపోతున్న కత్తిని మరో చేత్తో పట్టుకొని ఒక్కసారిగా వాడి నరాల మీద అంటే చేయి పట్టుకున్నాడు కదా విలన్ యొక్క మనిషి చెయ్యి మీద నరాల మీద కరెక్టుగా కోసి విడిపిస్తాడు వాడు చెయ్యి పట్టుకొని గిలగిలా కొట్టుకుంటూ బయటకు పరిగెడతాడుఫ్లాష్‌బ్యాక్: డార్క్ రూమ్ – నైట్లక్ష్మి కుర్చీలో కట్టేసి ఉంది.రఘు అక్కడే — విలన్ లుక్‌లో, తన వెనకాల ఇంకో వ్యక్తి (ముఖం క్లియర్‌గా కనిపించదు).ఆ వ్యక్తి లక్ష్మి మెడకు కత్తి పెట్టి భయపెడుతున్నాడు.మనిషి (విలన్ వాయిస్):“రా దగ్గరికి వస్తే చంపేస్తా!ఇక్కడినుంచి పోయిపో!నిన్ను చూస్తుంటే నన్ను చంపేసేంత వరకు వదిలిపెట్టవు అనిపిస్తోంది…నా ప్రాణం ముఖ్యం!”హీరో (నీ షాడో హీరో) నెమ్మదిగా ముందుకు వస్తాడు.చేతిలోని కత్తి మీద తన టీ-షర్ట్ రక్తాన్ని తుడుచుకుంటూ చల్లగా చెబుతాడు.హీరో