క్యాంపస్ బయట – ఈవెనింగ్ టైమ్మీరా, రాజు, ఆసిఫ్, ప్రవీణ్ కారు ఎక్కి వెళ్తున్నారు.అదే టైంలో స్వాతి (మీరా ఫ్రెండ్) క్లాస్ నుండి బయటకు వస్తుంది.ఓ మూలనుండి ఒక లైట్గా బట్టతల ఉన్న వ్యక్తి (రఘు) నెమ్మదిగా ఆమె దారి కడుతుంది.స్వాతి కాసేపు ఆగి, భయంతో చెమట తుడుచుకుంటూ:స్వాతి (టెన్షన్‌గా):"ఏంటి రఘు…? ఏమైంది ఇలా వచ్చావ్?"రఘు దగ్గరకి వాలి, ఆమె కళ్లలోకి గట్టిగా చూస్తూ:రఘు (చిన్నగా, స్మైల్‌తో):"ఏంటి… ఎవరితో మాట్లాడావంట? ఎవరు ఆ… పిట్ట పిట్ట లాడుతూ ది?"స్వాతి కంగారు పడుతూ:"అదేంటి రఘు, నాకు తెలియదు… తను నా ఫ్రెండ్. ఏదో ఇన్ఫర్మేషన్ కావాలనుకుని మాట్లాడాడు… అంతే."స్వాతి (స్మిర్క్ చేస్తూ):"ఇన్ఫర్మేషన్? అది మాకు కూడా చెప్పొచ్చు కదా… నీ మొహం చూడు, ఖాళీ దెబ్బకే వణికిపోయింది.అయినా మళ్లీ అమ్మాయిల జోలికొస్తున్నాం… సిగ్గు లేదా నీకు?"స్వాతి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తుంది.రఘు కాసేపు ఆమె వెనకాల నడుస్తూ:"నీ ఫ్రెండ్