అంతం కాదు - 83

ఫ్లాష్ బ్యాక్ఒక వ్యక్తి కలిశాడు పోలీస్ ఆఫీసర్స్ మరియు ఒక వ్యక్తి భాస్కర్ నా ముందుకు వచ్చి నిలబడ్డారు సార్ మీకేనా ఈ గవర్నమెంట్ కేనా రూల్స్ సంవత్సరానికి ఒకసారి మారే విద్య సిద్ధియాబుద్యా ఇలాంటివన్నీ వీళ్ళకేనా మేం కూడా ఒక గవర్నమెంట్ ని అడుగుతున్నాం దానికి కూడా రూల్స్ కావాలి కానీ మీలాగా మేము డబ్బులు పెట్టి సంపాదించడం కదా ఓట్లను నమ్మకం మీద కూడా మాకు అస్సలు నమ్మకాల్లేవు. నేను చేయబోతున్నాం కాబట్టి దాని గురించి మా మీద కేసులు ఎన్ని వచ్చినా కూడా మీరు దాన్ని తప్పించాలి బెయిల్ తీసుకురావాలి అలాగే పోలీసులు కూడా చెప్తున్నాను మేము డబ్బులు పెట్టి హైదరాబాదులో రకరకాల భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి మా సొంతం చేసుకుంటా అక్కడ మేము చేసింది రూల్స్ మీకు కూడా ఎంతో కొంత ఇస్తాం దాన్ని చూసి చూడనట్టుగా వదిలేయండి అని బెదిరించడం మొదలు పెట్టాడు