ఎవరు....? - 15

  • 186
  • 72

Part - 15సమయం - ఉదయం 10:30 గంటలుమోరీస్పేట, తెనాలి.ఒక టీ కొట్టి దగ్గర ఏ.సి.పి అజయ్ తన స్నేహితుడు శ్రవణ్ తొ కలిసి టీ తాగుతున్నారు. ఏ.సీ.పి అజయ్ : నీకున్న ఈ చర్మ వ్యాది తగ్గిపోతుందిలె రా... టీ - కొట్టు వాడు : ఏ ఊరండి మీది..? ఏంటి సమస్య ..?ఏ.సీ.పి అజయ్ : మాది విజయవాడ. మా వాడికి ఏదొ చర్మ వ్యాదిలా వచింది. ఎర్రగా చేతిపై నుంచి మొదలై వీపు వరకు పాకేసింది. మంట బాగా పుడుతుంది కూడా. ఎన్నీ మందులు వాడిన తగ్గలేదు. మాకు తెలిసిన వాళ్ళు చెబితె ఇక్కడికి తీసుకొచ్చాం.టీ - కొట్టు వాడు : అయితె మీరు సరైన చోటుకె వచ్చారు. ఈయన చాలా మంచి హస్త వాసి ఉన్న వ్యక్తి. ఇంగ్లీషు మందులకి కూడా అందని ఏ రోగమైన ఇట్టె నయం చేయగలరు.ఏ.సీ.పి అజయ్ : అవును ఈయన గురించి అడిగిన