పూజ చివరికి వచ్చింది పుర్రెను తీసుకువచ్చి అంజు శవం తల మీద పెట్టి మంత్రాలు చదువుతూ ఉంటే మెల్లమెల్లగా అంజు ఆత్మ అంజు శరీరంలోకి మెల్లమెల్లగా ఒక్కొక్క ఇంచి దిగుతుంటే అంజు శరీరం గడగడ వణుకుతూ ఉంది పక్కనే ఉన్న వారాహి మా అత్త విగ్రహం మిల మిల మిరపడం మొదలు పెడుతుంది వస్తుంది మాటకు పూజ పూర్తి చేయాలి అని ఇంకొంచెం మంత్రాలు చదువుతూ శరీరంలోకి పూర్తిగా దింపేశాడు అంజు శరీరంలోకి దిగగానే చేతులు కదులుతూ ఉంది వెంటనే నరమూర్తి తన చేతిలో ఉన్న విభూదిని అంజు తలకు నుదుటిన పెట్టి పసుపు కూడా నెత్తిన కుప్పగా పోస్తాడుఅలా పసుపు పోసి అంజు అని ఒక వింతైన స్వరంతో మూర్తి పిలవడంతో కళ్ళు తెలుస్తుంది కళ్ళు నీలిరంగులో ఉంటాయి ఇక నువ్వు పక్కనే ఉన్న బావిలో స్నానం చేసి ఇదిగో ఈ నల్లటి చీర కట్టుకొని రా అని చెబుతాడు