ఎవరు....? - 12

  • 120

Part -12సమయం : ఉదయం 10:20 గంటలు.విజయవాడ కమీషనరేట్ కార్యాలయంలొ SIT తాత్కాలిక ఆఫీసుగదిలో వాతావరణం అసాధారణంగా నిశ్శబ్దంగా ఉంది.టేబుల్ మీద అరవింద్ ఫోన్లకు సంబంధించిన ఫైళ్లు, కాల్ రికార్డులు, టెలికాం నివేదికలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.ఆ గదిలొ సాగర్ వర్మ ఒక్కడె ఉన్నాడు. తను కిటికీ దగ్గర నిలబడి బయట చూస్తూ సిగిరెట్ కాలుస్తున్నాడు.అప్పుడే ఆ గది తలుపు తెరుచుకొని ఒకడు లోపలికి వచ్చాడు. అతని పేరు "వంశి". అతను ఒక ఎథికల్ హ్యాకర్.నిన్నటి నుంచి అరవింద్ ప్రధాన మొబైల్‌ ఫోన్నూ పరిశీలిస్తున్న వ్యక్తి. వంశి లోపలికి వచ్చాడు.హ్యాకర్ వంశి : గుడ్ మార్నింగ్ సార్...అని చెప్పగానె సాగర్ తిరిగి చూశాడు.సాగర్ వర్మ : గుడ్ మార్నింగ్ వంశి. చెప్పు ఎంత వరకు వచ్చింది..?వంశి తన లాప్ టాప్ ను టేబుల్ మీద పెట్టాడు.హ్యాకర్ వంశి : అరవింద్ ప్రధాన మొబైల్ ఫోన్ చెక్ చేయడం పూర్తయ్యింది సార్.అదె సమయంలొ గదిలోకి