ఎవరు....? - 6

  • 483
  • 135

Part - 6ఎస్.ఐ సుందర్ వాట్సాప్ లొ పంపించిన రెండు వీడియోలని సాగర్ వర్మ మరియు ఏ.సీ.పి అజయ్ ఫారెన్సిక్ లాబరేటరి బయట కార్ పార్కింగులొ తమ కార్ వద్ద నించొని చూస్తున్నారు.మొదటి వీడియొలొ ఒక వ్యక్తి రాత్రి పూట బైక్ మీద హెల్మెట్ పెట్టుకొని సూర్యనారాయణ ఇంటి ముందు రొడ్డిపై కొన్నీ నిమిషాలు ఉండి వెళ్ళిపోయాడు.రెండో వీడియోలొ దేవేంద్ర రెడ్డి ఇంటి ముందున్న రోడ్డు మీద నుంచి ఒక వ్యక్తి బైక మీద వెళ్ళాడు.ఏ.సీ.పి అజయ్: ఈ రెండు వీడియొలలొ అంతగా ఏముంది సర్?సాగర్ వర్మ : ఇంకోసారి సరిగ్గ చూడండి. మీకె తెలుస్తుంది.అని చూడమని చెప్పి అజయ్ కి తన మొబైల్ ఇస్తాడు. తరువాత తన జేబు నుంచి ఒక సిగిరెట్ తీసి నోట్లొ పెట్టుకొని వెలిగిస్తాడు.ఏ.సీ.పి అజయ్: ఈ రెండు వీడియోలలొ కనిపించిన వ్యక్తుల బైక నంబర్లు ఒక్కటె.. అంటె ఇద్దరు..?సాగర్ వర్మ : ఒక్కరె... (సిగిరెట్