Part - 5• ఉదయం 7 గంటలు..... • విజయవాడ పోలీసు కమీషనరేట్ ఆఫీసు....• అక్కడ సాగర్ వర్మ మరియు మిగిలిన SIT అధికారులు కలిసి ఒక ప్రత్యేక గదిలొ సమావేశమై ఉన్నారు. సాగర్ వర్మ : So guys... lets coming to the case. • మనం చేయ్యాల్సిన మొదటి పని దేవేంద్ర రెడ్డి ఎలా చనిపోయారు అనేది కనుక్కోవాలి • రెండోది అతన్నీ ఇంత తెలివిగా పథకం ప్రకారం చంపాడు అంటె కచ్చితంగా ఎవరొకరు సహాయం చేయకుండా అతని ఈ పని చేయలేడు. So మనం ఆ సహాయం చేసిన వ్యక్తిని కనుక్కోవాలి• మూడోది ఈ హత్యకు పాల్పడిన ఆ అజ్ఞాత వ్యక్తని మనం కనుక్కోవాలి.• నాలుగు అతను ఈ హత్య ఎందుకు చేశాడొ తెలుసుకోవాలి.ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : దీన్నీబట్టి మనం ఎక్కడనుంచి మొదలు పెట్టాలి సర్?.సాగర్ వర్మ : అక్కడికె వస్తున్నా....Mr. అజయ్ మీరు నేను కలిసి దేవేంద్ర