ఎవరు....? - 2

  • 1.1k
  • 402

Part - 2దేవేంద్ర రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. అతని ఇంట్లొని కుటుంబ సభ్యులంతా శోకసంద్రంలొ మునిగిపోయి ఉన్నారు.సరిగ్గ అప్పుడె ఆ ఇంటి ముందు నలుపు రంగు స్విఫ్ట్ డిజైర్ (Swift dzire) కార్ ఒకటి వచ్చి ఆగింది. అందులోంచి 37 సంవత్సరాల వయసున్న వ్యక్తి దిగాడు. ఆతనిని చూడగానె దేవేంద్ర రెడ్డి ముఖ్య అనుచరులు ఇద్దరు అతని వద్దకు వచ్చారు.శివ (దేవేంద్ర రెడ్డి అనుచరుడు) : నమస్తె సాగర్ సార్...సాగర్ : నమస్తె ఎలా ఉన్నావు శివ...? మేడమ్ గారు ఉన్నారా?శివ : బాగున్నా సార్. మేడమ్ గారు లోపలె ఉన్నారు రండి.వివేక్ (దేవేంద్ర రెడ్డి ఇంకొ అనుచరుడు) : ఆ సంఘటన తరువాత మీకు కాల్ చేయడానికి ప్రయత్నించాం కాని మీకు కాల్ కలవలేదు.సాగర్ : ముఖ్యమైన పని మీద నేను మారేడిమిల్లి అటవి ప్రాంతంలోకి వెళ్ళాను అక్కడ సిగ్నల్సు ఉండవు అందుకె నీకు నా కల్ కలవలేదు.శివా : వివేక్