రామేశ్వరం దేవాలయంఅతిపెద్ద పర్యాటక ఆకర్షణ రామేశ్వరం ఆలయం. ప్రతి సంవత్సరం ఎక్కువ మంది పర్యాటకులు రామేశ్వరం ఆలయానికి వస్తారు. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడినఒక అద్భుతమైన శిల్పకళ.ప్రపంచం నలుమూలల నుండి భక్తులు రామేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించడానికి వస్తూ ఉంటారుకాశీలోని గంగా జలాన్ని రామేశ్వరం లో శివలింగానికి అభిషేకం చేసి...రామేశ్వరంలోని ఇసుకని కాశి గంగ లో కలిపితే ఇక పునర్జన్మ ఉండదు అని భక్తుల ప్రగాఢ విశ్వాసంరామేశ్వరం ఎలా చేరుకోవాలి..రైలు మార్గం ద్వారా రామేశ్వరం చేరుకోవడానికి విజయవాడ నుంచి అయితే డైరెక్ట్ గా రామేశ్వరం వరకు రెండు ట్రైన్స్ కలవుఇవి వారాంతపు ట్రైన్లుఅలాగే...హైదరాబాద్ కాచిగూడ నుంచి ఒక ట్రైన్ కలదువిశాఖపట్నం నుంచి వచ్చు ట్రైన్లు విజయవాడ చేరుకొని అక్కడి నుంచి రామేశ్వరం వెళ్తాయి.ట్రైన్ మార్గం ద్వారా ప్రయాణించే ప్రయాణికులకు పంబన్ బ్రిడ్జి పైన ప్రయాణంఒక అద్భుతమైన ఆనందాన్ని అందిస్తుందిరామేశ్వరం రైల్వే స్టేషన్ నుంచి రామేశ్వరం టెంపుల్ 20 నిమిషాల నడకదారి.ఆటో వాళ్ళు అయితే ఒక్కొక్కరికి 20 రూపాయల తీసుకుంటారు.దేవాలయం రావడానికి ఒక