పదిలమైన బంధం

కేవలం మాటల్లోనే కాదు, మన ప్రవర్తన, భావాల ద్వారా ప్రేమను వ్యక్తపరచడమే నిజమైన ప్రేమఅవతలి వ్యక్తికి ఏమీ చెప్పకుండానే ప్రేమను వ్యక్తపరచగలగాలిఒక్క ముక్క కూడా మాట్లాడకుండా ప్రతి విషయాన్ని తెలియజేయగలగాలిప్రేమ ఎంత అందంగా ఉంటుందో అంతే సొగసైనది. మన ప్రవర్తన, వైఖరి మన మాటల కంటే బిగ్గరగా మాట్లాడతాయి. భాగస్వామిని మెచ్చుకోవడం కూడా ప్రేమ భాషనే. అవమానాలు, బాధ కలిగించే మాటలు వారిని మానసికంగా వేధిస్తాయి. వీటిని వారు సులభంగా మరచిపోలేరు. కానీ  వారు చేసిన పనులకు మెచ్చుకుంటేవాటిని కూడా మర్చిపోరు.సరైన సమయానికి ప్రశంసలు దక్కితే మానసిక ఆరోగ్యానికి ఉపశమనం లభిస్తుంది.ఆ తర్వాత మిమ్మల్ని వారు చూసే తీరే మారిపోతుంది. ఒకరిపై ఒకరు శ్రద్ధ చూపుకుంటారు. కష్టసుఖాల్ని కలిసి పంచుకోవడం కూడాఒక ప్రేమ భాష అనడంలో ఎటువంటి అనుమానం లేదు.జీవిత భాగస్వామి లేదా ప్రియమైనవారి బాధ్యతల్ని గుర్తించడం.. వాటిని మీ భుజాలపై వేసుకోవడం కూడా ప్రేమ భాషనే. సోమరితనం, మాట ఇచ్చిన తర్వాత వెనక్కు తగ్గడం మీ ప్రియమైన వారిని ఎంత మాత్రం