Skip The world - 1

  • 69

స్కిప్కథ ఓపెన్ చేస్తే చీకటి రాత్రి మెల్లగా వర్షం పడుతుంది లోపల ఒక రూమ్ లో ఒక అబ్బాయి తన ఫోన్ నొక్కుతూ ఉన్నాడు రీల్స్ చూస్తూ ఉన్నాడు యూట్యూబ్లో మెల్లగా ప్రైవేట్ వీడియోలు చూడడం మొదలు పెట్టాడు మెల్లగా వాన ఎక్కువైంది దుప్పటి ఫుల్లుగా కప్పుకున్నాడు పైన డిష్ యొక్క హ్యాండిల్ కి పవర్ సప్లై ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది మెల్లగా వాన పెరిగింది గాలి వచ్చింది ఒక పెద్ద పిడుగు లాంటి మెరుపు వచ్చి ఆ డిష్ మీద పడింది ఒక్కసారిగా డిష్ లో కరెంట్ ఎక్కువైపోయి మెల్లగా రివర్స్లోకి పరవశించడం మొదలుపెట్టింది వైర్ల నుంచి టీవ నన్ను నమ్మి ఈ కథను డౌన్‌లోడ్ చేసుకుని చదువుతున్న నా సైలెంట్ రీడర్స్‌కి... మీరు కథను ఎంజాయ్ చేస్తున్నారని నాకు తెలుసు. కానీ మీరు ఇచ్చే ఒక చిన్న కామెంట్, లైక్... ఈ 'గోస్ట్ లీడర్ మోక్షజ్ఞ' కథ మరింత మందికి చేరడానికి నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. దయచేసి మీ అభిప్రాయం పంచుకోండి ప్లీజ్