రామాపురం అనే ఒక గ్రామం ఆది ఒక పల్లె స్కూల్స్ హాస్పిటల్ ఇతర సౌకర్యాలు ఆ గ్రామంలో ఉండేవి కావు కానీ వ్యవసాయం అనే దానికి మాత్రం పెట్టింది పేరు ఊర్లో ఎక్కడ చూసినా పచ్చని పొలాలు ఊరి ప్రజలు కూడా పగలు అంత వ్యవసాయం చేసుకుంటూ రాత్రిళ్ళు వీధి దీపాల కింద జీవనం అన్నట్టు ఉండేది కానీ కొన్నాళ్ళకి కరెంటు సౌకర్యం వచ్చింది కానీ అది ఎప్పుడూ ఉంటుందో ఎప్పుడూ పోతుందో అన్నట్టు ఉండేది వల్ల బ్రతుకులు చీకట్లో అన్నట్టు ఉండేది రోడ్డు సౌకర్యం పెద్దగా లేదు ఉన్న మట్టి రోడ్డు లోనే ఒక బస్ ఆ బస్ కూడా ఈ రోజు ఒక బస్ వెళ్తే ఆ బస్ తిరిగి రావటానికి ఒక రోజు అంటే మరుసటి రోజు అలాంటి ఊరు ఆది ఇప్పుడున్న ఆటో బైక్స్ కార్లు అలాంటివి అంటే కూడా ఆ ఊరికి తెలియవు కానీ పల్లె నుంచి పట్నం వలస వెళ్ళి