Evolution

ఒక చీకటి రాత్రి ఒక అబ్బాయి ఒక లాంతరు పట్టుకొని తాతయ్య తాతయ్య అని పిలుస్తున్నాడు అది ఒక చిన్న పల్లెటూరు పల్లెటూరు మీదుగా ఒక చిన్న కొండపైన ఒక ముసలి వ్యక్తి కూర్చొని ఉన్నాడు ఆ వ్యక్తి చిన్నగా తలతిప్పి వెనక్కి తిరుగుతాడు వెనకాల తన మనవడు అర్జున్ ఉన్నాడు ఏంటి తాతయ్య ఏం చేస్తున్నావ్ ఇక్కడ అని అంటుంటే పైనుంచి చుక్కలను చూస్తున్న అని అంటుంటే చుక్కల్లో ఏముంది తాతయ్య ఎందుకు అలా మాట్లాడుతున్నావ్ ఇంటికి పదా నానమ్మ అమ్మ నాన్న అందరూ పిలుస్తున్నారు అని అంటుంటే కూర్చొని నువ్వు కానీ నేను కానీ ఈ ప్రపంచంలోకి రావడానికి ఈ నక్షత్రమే ముఖ్య కారణం తెలుసా అని అంటుంటే అవునా ఎలా అని అంటుంటే మీరు సైన్స్ బుక్ లో చదివే ఉంటారు కదా ఒక పెద్ద నక్షత్రం పేలడం అణువులు మనుషులు పుట్టడం వంటివి అని అంటుంటే