హనుమంతుడు ఇంకా మాట్లాడుతూ, "అన్ని జీవుల కంటే మానవ జీవితం ఎంతో గొప్పది. ప్రతి దేవుడు కూడా మొదటిగా మానవ జీవితాన్ని అనుభవించిన తర్వాతే దేవుడు అవుతాడు. అలాంటిది మీరు మానవులుగా పుట్టారు. ఇప్పుడు టైం సెట్టింగ్‌తో సమానంగా ఎనర్జీ ఫోర్స్ వెతుక్కున్నారు, కొత్త రోగాలను తెచ్చుకున్నారు. వాటికి సమాధానం మెడిసిన్ అనుకుంటున్నారు. కానీ ఇన్ని చేస్తున్న మనుషులు ఒక చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానాలు వెతకలేక పోతున్నారు. ఒక మనిషి ఇంటి ముందు రెండు బైకులు ఉంటాయి, అవి రెండిటినీ తప్పించుకొని పోతాడు కానీ ఆ రెండిటినీ సమానంగా చేసి ఇంటి ఎదురుగా దారి చేసుకోలేడు. అలాంటి చిన్న చిన్న పనులు చేయకుండా పెద్ద పెద్ద పనులు మాత్రం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే వారు చిన్న చిన్న పనులను కూడా ఆపకుండా పూర్తిగా చేస్తారు, అప్పుడే మానవ జీవితం పూర్తి అవుతుంది," అని చెబుతూ ఉంటాడు.హనుమంతుడు మళ్ళీ మాట్లాడుతూ, "ఇంతకంటే