3వ - భాగంసురేష్ : ఏం మాట్లాడుతున్నారు సార్ అలా జరగడానికి వీల్లేదు.సి.ఐ సంతోష్ : నేను నిజమె చెప్తున్నా. ఈ రిపోర్టు లొ అలాగె ఉంది. అంతె కాదు వీళ్ళు ఇచ్చిన మ్యారేజి సర్టిఫికేట్ గురించి కూడా మేము ఎంక్యైరి చేసాం. అది కూడా నిజమైనదె అని తేలింది. రాము (సురేష్ తండ్రి) : మా వాడు తప్పు చేసాడు అంటె నేను నమ్మలేక పోతున్న.సి.ఐ సంతోష్ : అధారాలు అన్నీ బలంగా ఉన్నాయండి. మర్యాదగా మీ అబ్బయిని తప్పు ఒప్పుకొని భార్య ని బిడ్డని తీసుకువెళ్ళమనండి. లేదంటె చార్జ్ షీట్ ఫైల్ చెయ్యాల్సి ఉంటుంది. అప్పుడు మీ సమస్య కోర్టు వరకు వెళతుంది.సురేష్ : చేయండి నేను కోర్టు వరకు వెళ్ళడానికి సిద్దంగ ఉన్న.సి.ఐ సంతోష్ : చూడు సురేష్ ఇంకొసారి బాగా ఆలొచించుకొ ఆధారాలన్ని పక్కాగా ఉన్నాయి. కోర్టుకు వెళ్ళిన లాభం లేదు. తిరిగి నీపైనె కేసు మరింత