2వ - భాగంఆ సంఘటన జరిగిన తరువాత ఆ రోజు సురేష్ ఇంట్లొ అందరు బాధ తొ కూర్చొని ఆలొచిస్తున్నారు.వాసవి (సురేష్ తల్లి) : (ఏడుస్తూ) కుదరక కుదరక వీడికి ఒక పెళ్ళి సంబంధం కుదిరితె. అది కాస్తా చెడిపోయింది. ఇంక ఈ జన్మలొ నా కొడుకు పెళ్ళిని చూస్తానొ లేదొ. రాము (సురేష్ తండ్రి) : అబ్బ ఏడవకె ఇప్పుడు ఏమయ్యింది? ఈ సంబంధం కాకపోతె ఇంకొకటి. ఇప్పుడు అది కాదు సమస్య అసలు ఎవరా అమ్మాయి? సురేష్ నె ఎందుకు వెత్తుక్కుంటూ వచ్చి తన భర్త అని చెప్పింది.లక్ష్మి (సురేష్ చెల్లి) : నాది అదె అనుమానం నాన్న. అది కాకుండా అన్నయ్యతొ పెళ్ళైనట్టు ఫొటోలు కూడా చూపించింది. చూస్తుంటె తను అన్నయ్యని ఎందుకొ టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.రాము (సురేష్ తండ్రి) : ఒరేయి సురేష్ అసలు ఏం జరిగిందొ ఒకసారి గుర్తుచేసుకొరా. గతంలొ ఆ అమ్మయిని ఎప్పుడైన ఎక్కడైన