శకుని విజృంభణ: మానసిక దాడినెగటివ్ ఎనర్జీ ప్రవేశించే కొద్దీ శకునిలోని పవర్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అతను గట్టిగా అరుస్తూ, "ఇప్పుడు నా తడాఖా చూపిస్తా!" అంటూ ఆ శక్తిని యుద్ధభూమిలోకి పంపిస్తాడు. పంపించిన వెంటనే అక్కడున్న మానవుల శక్తులు అణిచివేయడం మొదలుపెడతాయి. అర్జున్ యొక్క ఫీనిక్స్ మాయం అయిపోతుంది, పిల్లి కూడా మాయమైపోతుంది, గబ్బిలం మాయమైపోతుంది. ఎందుకంటే అతనికి ఎటువంటి ఎమోషన్స్ లేకపోవడం వల్ల అవి మాయమైపోతాయి. అర్జున్‌కి ఎప్పుడైతే ఎమోషన్స్ కలుగుతాయో అప్పుడు మాత్రమే అవి బయటకు వస్తాయి.ఆ వెంటనే శివ దగ్గరికి నెగటివ్ ఎనర్జీ చేరుకుంటుంది. శివ మెడ పైన ఉన్న డైమండ్‌కు ఆ నెగటివ్ ఎనర్జీ అడ్డంగా ఒక షీల్డ్‌లా ఏర్పడింది. బయటి నుంచి శక్తి అందదు కాబట్టి, లోపలి శక్తి అంతమయ్యేంతవరకు వేచి చూసిన శకుని ఒక్కసారిగా తన దాడి చేశాడు. వెంటనే ఆ మణి యొక్క శక్తి – డైమండ్ యొక్క ఎనర్జీ