మణి పగిలిపోవడం, లింగయ్యకు కొత్త జన్మచివరి క్షణంలో విక్రమ్ విసిరి గోడకేసి కొట్టాడు. మణి గుర్తుకు వస్తుంది. వెంటనే ఒక ఖడ్గం లాంటిది సృష్టించి ఆ ఖడ్గంలో డైమండ్ లాంటి మణిని ఇన్సెట్ చేయగానే, ఆ కత్తికి మరింత శక్తి వచ్చినట్టుగా ఆ గదతో ఈ కత్తి పోరాడుతూ ఉంది. అలా మరోసారి మరో గంట సేపు పోరాడారు. ఇదంతా వినడానికి చాలా బోర్ కొడుతున్నా, మీ అస్త్రం పెద్దపెద్దగా యుద్ధం చేసుకుంటున్నారు. చివరి క్షణంలో రావణ్ "రావణాసుర అస్త్రం!" అని అంటూ పైకి ఎగిరి గదను నల్లటి కత్తిలా మార్చి ఒక్క వేటు ఆ కత్తి మీద వేశాడు. వెంటనే ఆ కత్తి రెండు ముక్కలవుతుంది. దానిలోని మణి ఒక్కసారిగా ఎగిరి ఎక్కడో పడుతుంది. ఇక విక్రమ్‌కు కూడా ఓపిక లేక అలా పడిపోయాడు.విక్రమ్‌ను పట్టుకొని తల పట్టుకొని, గొంతుకేసి చెయ్యి పట్టి పైకి లేపి "ఏంట్రా? ఇప్పుడన్నా ఇస్తావా,