Scene: Interior – Car – Eveningకథ పేరు అడ్డుగోడ…కారు లోపల వాతావరణం టెన్షన్‌గా ఉంది. బయట వర్షం పడుతోంది. అబ్బాయి డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపై దృష్టి పెట్టి ఉన్నాడు. అమ్మాయి విండో వైపు చూస్తూ, తనలో కోపంతో నిశ్శబ్దంగా ఉంది.అమ్మాయి (చిన్న విరామం తర్వాత):ఇక నీకు నాకు చెల్లి అయిపోయింది.మంచివాడివి అని, బాగా చూసుకుంటావని మా నాన్న నిన్ను నమ్మాడు.కానీ పెళ్లయ్యాక నన్ను పట్టించుకోకుండా, జాబ్ జాబ్ అంటూ ఎక్కడికో వెళ్ళిపోతావు.నాకు టైమ్ ఇవ్వాలి కదా?అబ్బాయి (శాంతంగా):నేను చెప్పానుగా... ఇంకొంచెం టైమ్ కావాలి.ఈ రెండు సంవత్సరాలు గట్టిగా పని చేస్తే మనం సుఖంగా జీవించగలం.అమ్మాయి (ఆవేశంగా):అప్పటిదాకా నేను ముసలి దాన్ని అయిపోతా!ఎప్పుడూ పని పని అంటావు, ఒక మాట కూడా ప్రేమగా చెబవు.డబ్బు, నగలు ఉన్నా, నువ్వు లేకుంటే నాకు ఏమవుతుంది?అబ్బాయి ఒక్కసారిగా బ్రేక్ వేస్తాడు. కారు పక్కకు ఆగుతుంది.అబ్బాయి (కోపంగా, తిరిగి చూస్తూ):సరే! నేను లేను నీకు.నీ నైబర్