నా పేరు మహేశ్వరి...నేను ఎవరినో కాదు మీరు వుంటున్న ఇంట్లో వున్న దంపతుల కూతురిని అని చెప్పడం తో శ్రీరామ్ ఇంక మిగితా వాళ్ళు అందరు ఆశ్చర్య పోతారు.మా అమ్మ నాన్న ను ఇక్కడికి పిలిపించంది అని చెబుతుంది మహేశ్వరి.శ్రీరామ్ ఆ దంపతులను ఇక్కడికి తీసుకు వస్తాడు.మహేశ్వరి వాళ్ళ అమ్మ నాన్న ను చూసి చాలా ఏడుస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న కూడా మహేశ్వరి నీ చూసి ఎంతో బాధతో తనను పట్టుకొని ఏడుస్తారు."అస్సలు ఏమయింది తల్లి నీ ఆత్మకు శాంతి కలగలేదా""ఇలా ఎందుకు ఆత్మ ల అయ్యావు అమ్మ ..నీకు అంత్యక్రియలు అన్ని పద్ధతి ప్రకారమే చేయించాము కదా ..మరి ఎందుకు ఇలా జరిగింది? ...అని బోరున ఏడుస్తారు.ఇందులో శ్రీరామ్.. వాళ్ళ దగ్గరకు వచ్చి అస్సలు ఏం జరిగింది అనీ అడుగుతాడు.అప్పుడు గతం లోకి వెళితే అజ్గుల్ అనే వూరిలో మాది ఒక అందమయిన కుటుంబం.మేము ఆ శివ్వను నమ్ముకొని ఏప్పుడు తన