The Hidden Person

ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో అమ్మ, నాన్న లేకుండా ఒక అబ్బాయి ఉండేవాడు. అతను అక్కడే ఉన్న ఒక హోటల్ లో వెయిటర్ గా పని చేస్తుంటాడు. అతను ఒక rent ఇంట్లో ఉంటున్నాడు. అతను పెద్దగా చదువుకోలేదు.. అతను రోజు ఆ హోటల్ కి వెళ్లి పని చేసుకుని. ఇంటికి వెళ్తూ జీవనం సాగించేవాడు…. ఒక రోజు హోటల్ లో పని చేస్తుండగా.. ఆ హోటల్ కి ఒక కార్ వచ్చి ఆగింది అందులో నుండి ఒక అందమైన అమ్మాయి దిగింది. ఆ అమ్మాయి చూడగానే అతను ప్రేమలో పడిపోయాడు.ఆ అమ్మాయి కి చాలా ఆస్తి ఉంది. ఆలా ఆ అమ్మాయి రోజు ఆ హోటల్ కి వచ్చి తిని పోతుంటుంది.. అతను కు ఆ అమ్మాయి ఇష్టం ఉన్న… ఆమె ది పెద్ద స్తాయి అని అలా చూస్తూ ఉంటాడు.కానీ ఆ అమ్మాయి ఏ ఆర్డర్ అడిగిన