రహస్య గోదావరి - 2

మహీ కి దెయ్యం పట్టింది అని శ్రీరామ్ కి అర్థం అయింది.ఏం చేయాలో తెలియక శ్రీరామ్ తన స్నేహితునికి ఫోన్ చేశాడు. అతని పేరు శ్రీను. తన స్నేహితునికి ఫోన్ చెప్పి ఇక్కడ జరిగిందంతా శీనుతో చెప్పాడు. అలాగే మహి వాళ్ళ  తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేశాడు.దానితో వాళ్ళు భయపడుకుంటూ  అస్గుల్ కి వచ్చారు.మహిని ఎవరికైనా మాంత్రికునికి చూపించాలి అని ఒక మంచి మాంత్రికుడిని ఇంటికి తీసుకొని వస్తారు. ఆ మాంత్రికుడు కొన్ని పూజలు చేసి మహిలోని  ఆత్మతో మాట్లాడుతాడు.నీకు ఏం కావాలి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. నాకు  పండ్లు ఫలాలు  ఇంక  ఒక కోడి కావాలి   అని అడుగుతుంది.నీకు కావాల్సినవన్నీ తెచ్చి ఇస్తాం కానీ నువ్వు మహిని వదిలి వెళ్లాలి అని చెబుతారు. దానికి మహిలోని దేయ్యం సరే అని అంటుంది.దానికి కావాల్సినవన్నీ తెచ్చి ముందు పెడతారు అన్ని తిని  మహి నుంచి ఒక గాలి రూపంలో బయటికి వెళ్ళిపోతుంది.మాంత్రికుడు శ్రీరామ్ కి "కొన్ని వస్తువులు