Siri 2.0

  • 225
  • 66

ముఖ్యమంత్రి (కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి):"హ్మ్… నేను తొందరగా మాట్లాడేశానేమో.నువ్వు చెప్పింది లైట్ కాదు… అది ఒక తత్త్వం.వాళ్లు తెలుసో, తెలీదో… కానీ మనం వాళ్ల దేశంలో మన ఆలోచనలను రుద్దగలిగితే – అది మనకో పెద్ద అవకాశం."వెంటనే ముఖ్యమంత్రి మాట్లాడుతూ అలా చేయడం తప్పుగా అనిపిస్తుంది మనకు కేవలం మన యువశక్తిని పంపించి అక్కడ ఏదో రభస చేయడం కంటే మన దగ్గర ఉన్న తెలివైన వ్యక్తులను అక్కడికి పంపించి వాళ్ళ మనుషులను ఈ మాటను నింపడం మంచిదేమో కదా అని అంటున్నాడు ముఖ్యమంత్రి ఈయ కూడా అవును సార్ 2029 నాటికి ఆల్మోస్ట్ ఒక గ్రామం పిల్లలు లేకుండా ఖర్చుల బాధ పెరిగి అల్లకల్లోలమైన టైంలోనే వీర అనే ఒక టీమ్ మెంబర్ పిల్లలు పెళ్లి వద్దు జీవితంలో హ్యాపీగా ఉంటే చాలు అని గ్రామంలో యువతలు యువకులు అందరూ డబ్బు ఉన్న భారాన్ని తొలగించుకోవడానికి సింగిల్ గా ఉండిపోయారు