సరే అని అంటూ అర్జున్, "నేను ఎలా ఉన్నాను, ఎక్కడ పుట్టాను నాకు కూడా తెలియదు. మా గురువుగారు విశ్వనాథ్ గారు మమ్మల్ని పెంచారు. కానీ అది మామూలుగానే ఉంది. ఏదో విపత్తు జరిగినట్టుగా ఒక్కసారిగా అఘోరాలు అందరూ గ్రూప్ దగ్గరికి వచ్చారు. అందరూ ఒకటే ప్రశ్న, 'గురువుగారు, ఏదో జరగబోతుంది. మనం ఇంకా ప్రారంభించాదామా?' అని అంటారు. మా గురువుగారు కూడా అవునన్నట్టు సైగ చేస్తారు. అంతే, అక్కడ ఉన్న అఘోరాలు అందరూ ప్రతి చోటుకు వెళ్లి కొంతమందిని వెతికి వాళ్ళ చేత కొన్ని పాఠశాలలు తెరిపించి విద్యలు నేర్పించడం మొదలుపెట్టారు."అలా కొదమ కథ చెబుతూ కథలోకి వెళ్ళిపోదాం. అలా చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత చూపిస్తారు. ఒక వ్యక్తి పిల్లలందరికీ చెప్తున్నాడు, "మనం రాబోయేది చాలా కఠినమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. మీ శక్తుల వల్ల ఈ భూమికి రక్షణ కలుగుతుంది. ఒక మహా మాంత్రికుడు, తెలివైనవాడు,