అంతం కాదు - 51

గురువుగారు, నా ప్రశ్న సమాధానం ఇస్తారా?" అని రుద్ర హనుమంతుడిని అడిగాడు. హనుమంతుడు, "ఆ, అర్థమైంది," అని అంటూ ఏంటంటే  సామ్రాట్ కూడా మామూలు వ్యక్తి కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుడి వంశంలో పుట్టిన వాడు కాబట్టి నమస్కరించింది," అని చెప్పాడు."ఏంటి వంశమా? శ్రీకృష్ణుడు వంశమా? అర్థం కాలేదే," అని అంటాడు శివ. "అర్థం కావాలంటే నీకు వాసుదేవ వంశం గురించి తెలియాలి," అని అంటాడు హనుమంతుడు, రుద్రను, శివను మరియు సామ్రాట్‌ను చూస్తూ. సామ్రాట్ ఇలా అంటాడు, "నాకు అర్థం కాలేదు. వాసుదేవ వంశం నేను ఎప్పుడో ఎక్కడో విన్నానే," అని ఆలోచిస్తూ, "అవును, అప్పుడు ధర్మ గాడు తప్పించుకునే టైంలో ఆ వంశంలో ఒకరు ఎవరో చాలా లగ్జరీగా ఉన్నారు, ఎవరికి కనిపించకుండా దూరంగా నిలబడి చూస్తున్నారు. ఆ కొద్దిసేపటికి నన్ను చూసిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అర్థం కాలేదు," అని అంటాడు సామ్రాట్."మీ అందరికీ తెలియని ఒక