Siri 2.0 veer not a man

ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లాంటి పెద్ద సమావేశ మందిరంలో, ఇండియన్ గవర్నమెంట్ ఒక "Global Demography Summit 2030" ఏర్పాటు చేస్తుంది.ఆ ఐదు దేశాల ప్రతినిధులు వచ్చి చెబుతారు:“మా దేశాల్లో వృద్ధులు ఎక్కువ, యంగ్ జనరేషన్ తగ్గిపోతోంది. వర్క్‌ఫోర్స్ తక్కువ అవుతోంది. మా భవిష్యత్తు డేంజర్‌లో ఉంది. ఇండియా లాంటి జనాభా ఎక్కువ ఉన్న దేశం మాకు ఏమైనా మార్గాలు చూపగలదా?”సీన్ ఇలా ఊహించండి భారత్ ప్రధాని (లేదా “గవర్నమెంట్ పెద్ద ప్రతినిధి”) సభలో కాసేపు నిశ్శబ్దంగా ఉంటారు.తన పక్కనే కూర్చున్న ప్రత్యేక సలహాదారు (పి.ఎ) దగ్గరకి ముఖ్యమంత్రి (కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి): "హ్మ్… నేను తొందరగా మాట్లాడేశానేమో. నువ్వు చెప్పింది లైట్ కాదు… అది ఒక తత్త్వం. వాళ్లు తెలుసో, తెలీదో… కానీ మనం వాళ్ల దేశంలో మన ఆలోచనలను రుద్దగలిగితే – అది మనకో పెద్ద అవకాశం."వెంటనే ముఖ్యమంత్రి మాట్లాడుతూ అలా చేయడం తప్పుగా