Siri 2.0 VIR not a Man

  • 225
  • 90

ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లాంటి పెద్ద సమావేశ మందిరంలో, ఇండియన్ గవర్నమెంట్ ఒక "Global Demography Summit 2030" ఏర్పాటు చేస్తుంది.ఆ ఐదు దేశాల ప్రతినిధులు వచ్చి చెబుతారు:“మా దేశాల్లో వృద్ధులు ఎక్కువ, యంగ్ జనరేషన్ తగ్గిపోతోంది. వర్క్‌ఫోర్స్ తక్కువ అవుతోంది. మా భవిష్యత్తు డేంజర్‌లో ఉంది. ఇండియా లాంటి జనాభా ఎక్కువ ఉన్న దేశం మాకు ఏమైనా మార్గాలు చూపగలదా?”సీన్ ఇలా ఊహించండి భారత్ ప్రధాని (లేదా “గవర్నమెంట్ పెద్ద ప్రతినిధి”) సభలో కాసేపు నిశ్శబ్దంగా ఉంటారు.తన పక్కనే కూర్చున్న ప్రత్యేక సలహాదారు (పి.ఎ) దగ్గరకి వంగి నిదానంగా చెబుతారు:ప్రతినిధి:"వీళ్ళకు సహాయం చేయడం మనకు కూడా మంచిదే. జపాన్ మనకు ఎప్పుడూ మద్దతు ఇచ్చింది – టెక్నాలజీ, రైల్వేలు, డిఫెన్స్… కానీ గ్రీస్, ఇటలీ, సింగపూర్, కొరియా వాళ్లు మనకు ఏమిస్తారు? మన దేశానికి కూడా ఇప్పుడు రిసోర్సులు పరిమితంగానే ఉన్నాయి. ఇలా ఒకవైపు సహాయం చేస్తే ఖజానా